గతంలో విన్న పాటలను త్వరగా ప్లే చేసే అవకాశం...! 1 m ago

featured-image

యూట్యూబ్ మ్యూజిక్ తాజాగా స్పీడ్ డయల్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు గతంలో ఎక్కువసార్లు విన్న 9 పాటలను డైరెక్ట్‌గా ప్లే చేయగలుగుతారు. స్క్రీన్‌ను స్వైప్ చేస్తే మరిన్ని పాటల జాబితా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే వెబ్ వెర్షన్‌లోకి కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD